DOT ఘజియాబాద్ లోని ALTTC. స్వాధీనాన్ని విరమించాలి. AUAB డిమాండ్ !

*🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺DOT ALTTCని స్వాధీనం చేసుకోవడం కోసం జారీ చేసిన ఆర్డర్‌ను వెంటనే రద్దు చేయాలని 14 -11-2023 న ఆన్లైన్ ద్యారా జరిగిన AUAB సమావేశం డిమాండ్ చేసింది.ALTTCని DoT స్వాధీనం చేసుకోవాలని జారీ చేసిన ప్రిసిడెన్షియల్ ఆర్డర్ విషయం గురించి చర్చించడానికి BSNL యొక్క ఆల్ యూనియన్‌లు మరియు అసోసియేషన్‌ల (AUAB) సమావేశం తేది 14.11.2023 ఆన్‌లైన్‌లో జరిగింది. AUAB చైర్మన్ కా.చండేశ్వర్ సింగ్ సమావేశానికి అధ్యక్షత వహించి, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు. AUAB […]
Read more

నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు 78.2% fitment తో పే స్కేల్స్ fixation కు నోటిఫికేషన్ ఇవ్వాలి.78.2% IDA మెర్జరు తో ఫిక్స్ చేయాల్సిన పే స్కేల్స్ ను BSNEU 2 nd వేజ్ రివిజను సమయంలొ 68.8% IDA మెర్జరు తో అంగీకరించటం జరిగింది. 78.2% IDA మెర్జరు కొరకు అన్ని యూనియన్లు కల్సి ఆంధోళన చేసిన కారణం గా తేది 10-6-2013 నుండి మాత్రమే మెర్జరుకు మేనేజ్మెంట్ అంగీకరించి ఇవ్వటం జరిగింది. దానికి ముందు కాలానికి…
Read more

జాతీయ కార్యవర్గ రెండవ తీర్మానం

2) నూతన ప్రమోషన్ పాలసీ ఏర్పాటు గురించి.ప్రస్తుతం ఉన్న NEPP ప్రమోషన్ పాలసీ కాలం చెల్లినది (out dated) . డైరెక్టు రిక్రూట్స్ కు , DOT విలీన ఉద్యోగులకు ఎలాంటి వ్యత్యాసాలు లేనివిధంగా , ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు మాదిరిగా ప్రతి 5 సం / ఒక ప్రమోషన్ ఇవ్వాలని , అందులో SC/ST ఉద్యోగులకు రిజర్వేషన్లు ఉండాలని తీర్మానించటం జరిగింది
Read more

NFTE జాతీయ కార్యవర్గ సమావేశాలు లక్నో లొ నవంబరు 3-4 తేదిలలొ జరిగినవి

ఉత్తర ప్రదేష్ -లక్నో లొ 3-4 Nov /2023 రెండు రోజులు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలొ ఈ క్రింది ముఖ్యమైన డిమాండు వేతన సవరణ పై తీర్మానాలు ఆమొదించటమైనది.1-)3 వ వేతన సవరణ గురించి.BSNL ను ప్రభుత్వం వ్యూహాత్మక కంపెనీ గా పార్లమెంటు లొ ప్రకటించటం జరిగింది. NTP అమలు లొ భాగం గా ప్రభుత్వం లాభాలు రాని గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాలకు BSNL ద్యారా సర్వీసులును అందించటం జరుగుతుంది. మిలటరి / రక్షణ […]
Read more
Cart

No products in the cart.

X