NFTE AP Circle Executive committee meetings at Srikakulam.

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 సర్కిల్ కార్యవర్గ సమావేశాలు – శ్రీకాకులం : తేది : 28/29-12-2023.మీటింగు స్థలం : క్రాంతి భవనం ( CPI office)ముఖ్య అథితి : కాం / శేషాద్రి Dy GSసమావేశాలు ప్రారంభం : 12-00 ల నుండి.అధ్యక్షులు : కా / Ch చంద్రశేఖర రావు : సర్కిల్ ప్రసిడెంట్🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 *ముఖ్య సూచన *డియర్ కామ్రేడ్స్ ,శ్రీకాకులం లొ జరుగుతున్న సర్కిల్ కార్యవర్గ సమావేశాలకు జిళ్లా కార్యదర్శులు , సర్కిల్ కార్యవర్గ సభ్యులు , […]
Read more

Dear comrade,
AUAB ఆలిండియా పిలుపు మేరకు ALTTC ఘజియాబాద్ కాంపస్ మొత్తాన్ని బిల్డింగులతో సహా DOT తీసుకోవటానికి ప్రిసిడెన్షియల్ ఉత్తర్వులును ఇచ్హినదాన్ని వ్యతిరేకిస్తూ లంచ్ అవర్ లో విజయవాడ CGM ఆఫీసు ఎదుట తేది :11-12-2023 న నిరసన ప్రదర్శనల కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి మీ స భ్యులు తో పాటుగా అందరు ఉద్యోగులను కదిలించి జయప్రదం చేయగలని ఆశిస్తున్నాము .
ఇట్లు
కె. అంజయ్య ,చైర్మన్
AUAB , AP circle
& CS NFTE AP Circle
✊✊✊✊✊✊✊✊✊✊

Read more

Circle Executive meeting to be held at Srikakulam from 28-12-2023 to 29-12-2023

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴డియర్ కామ్రేడ్స్ ,సర్కిల్ కార్యవర్గ సమావేశాలు శ్రీకాకుళం లో తేది 28-29 డిశంబరు 2023 లలో జరపటానికి విజయనగరం మరియు శ్రీకాకుళం జిళ్లాకార్యదర్శులు అంగీకరించి యూనియన్ లొ వారి సీనియారిటి ని నిరూపించుకున్నారు. వారికి మరియు ఆ రెండు జిళ్లాల యూనియన్ సభ్యులు కు సర్కిల్ యూనియన్ అభినందనలు తెలియచేస్తుంది.కావున అన్ని జిళ్లాల కార్యదర్శులు మరియు సర్కిల్ కార్యవర్గ సభ్యులు ముందుగా రాను , పోను టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైల్ మార్గమయితే “శ్రికాకుళం రోడ్” […]
Read more
Cart

No products in the cart.

X