🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 డియర్ డిస్త్రిక్ సెక్రటరీస్ ,
కామ్రేడ్స్ ,
బి యస్ యన్ యల్ ఉద్యోగుల పెండింగు వేతన సవరణ అంశం తో పాటుగా. సంస్థకు త్వరితగతిన 4/5 G సర్వీసులు కల్పించాలని మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు నూతన ప్రమోషన్ పాలసీ కోరుతూ , “బి యస్ యన్ యల్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లు , అసోషియేషన్ల ఫోరం ” పిలుపు మేరకు తేది 2-11-2023 న అన్ని జిళ్లా కేంద్రాలలొ అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లను కలుపుకొని పెద్ద ఎత్తున మాస్ మీటింగులు జరిపి సమాచారాన్ని అందరికి తెలియచేస్తూ భవిష్యత్తు ఆంధోళనలకు సంసిద్దం చేయాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమం వివరాలును ఫొటోలతో సర్కిల్ యూనియన్ కు పంపినచో ఆలిండియా యూనియన్ కు పంపటం జరుగుతుందని తెలియచేయటమైనది.
కె అంజయ్య. సర్కిల్ కార్యదర్శి
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Leave A Comment

Cart

No products in the cart.

X